Mithali Raj had sent an email to the cricket board withagainst women's team coach Ramesh Powar and CoA member Diana Edulji.
#MithaliRaj
#HarmanpreetKaur
#Women'sWorldT20
#BCCI
#COA
#ICC
మహిళా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లలో మిథాలీని తప్పించడంపై వివాదం కొనసాగుతూనే ఉంది. మంగళవారం తన ఆవేదనను వెల్లగక్కుతూ మిథాలీ బీసీసీఐకి లేఖ రాసింది. దానిని మెయిల్ ద్వారా పంపింది. అయితే గోప్యంగా ఉంచాల్సిన సమాచారం ఎందుకు లీక్ అయింది. ఆమె మెయిల్ ఎవరెవరికీ పంపింది అనే కోణంలో బీసీసీఐ విచారణ చేపట్టనుంది. కోచ్ రమేశ్ పవార్, కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్‌లో సభ్యురాలైన డయానా ఎడుల్జీ తనను ఎలా అవమానించారనే ఆవేదనను బహిర్గతం చేసింది.